GROUP – 3 : ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ
హైదరాబాద్ (ఫిబ్రవరి – 23) : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 సర్వీసుల నోటిఫికేషన్ కు ఒక పోస్టుకు సగటున 390 మంది పోటీపడనున్నారు. గ్రూప్-3 దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత మొత్తం 1,375 పోస్టులకు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ …