
NCERT JOBS : 347 ఉద్యోగాలకై నోటిఫికేషన్
హైదరాబాద్ (మే – 01) : న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ & ట్రైనింగ్ (NCERT JOBS) సంస్థ వివిధ కేటగిరీలలో 347 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ◆ పోస్టుల వివరాలు : సూపరింటెండింగ్ …