29 మంది ఎంటీఎస్ లెక్చరర్ క్రమబద్ధీకరణ
హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ విభాగంలో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ జూనియర్ లెక్చరర్లు 29మందిని జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో …