విరాట్ @ 25,000 పరుగులు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 20) : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ 2వ ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో 25,000 పరుగులు దాటాడు. ఈ మైలురాయిని చేరిన ఆరో …

విరాట్ @ 25,000 పరుగులు Read More