
POWER GRID : 211 డిప్లోమా ట్రైనీ ఉద్యోగాలు
న్యూడిల్లీ (డిసెంబర్ – 11) : పవర్ గ్రిడ్ కార్ఫోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) వివిధ ప్రాంతీయ శాఖలలో ఖాళీగా ఉన్న 211 డిప్లోమా ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ◆ విభాగాలు : ఎలక్ట్రానిక్స్, …