
AGNI VEER : ఐటీఐ/పాలిటెక్నిక్ చేసినవారికి 20-50 అదనపు మార్కులు
హైదరాబాద్ (మార్చి – 01) : అగ్నివీరుల భర్తీ విధానం 2023-24 నుంచి పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. గతంలో అభ్యర్ధుల శారీరక, వైద్య పరీక్షల అనంతరం రాత పరీక్షలను నిర్వహించి సైన్యంలోకి తీసుకునేవారు.. ఇకపై తొలుత ఆన్లైన్లో సాధారణ …