మెడికల్ కళాశాలలో 184 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 02) : తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో 184 వైద్య పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల నియామకాలు డిసెంబర్ 9న వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. …

మెడికల్ కళాశాలలో 184 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Read More