
RAILWAY JOBS : పదో తరగతితో 1,793 పోస్టులు
సికింద్రాబాద్ (ఫిబ్రవరి – 05) : దక్షిణ మధ్య రైల్వేలోని CRC, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో 1,793 ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఫైర్ మాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు …