COURT JOBS: 1,721 పోస్టుల మంజూరు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 07) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,721 పోస్టులను కోర్టులలో భర్తీ చేయడానికి నూతనంగా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 60 జూనియర్, సీనియర్ జిల్లా కోర్టులకు కేటాయించడం జరిగింది. …

COURT JOBS: 1,721 పోస్టుల మంజూరు Read More