
IB JOBS : 1,675 ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం
న్యూడిల్లీ (జనవరి – 29) : కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 1,675 మల్టీ టాస్కింగ్, సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు …