
ASHA WORKER JOBS : 1,540 ఆశా వర్కర్ ఉద్యోగాలు
హైదరాబాద్ (మార్చి – 21) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1,540 ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్ జిల్లాలో …