
త్వరలో కాంట్రాక్టు లెక్చరర్ ల క్రమబద్ధీకరణ
విజయవాడ (ఎప్రిల్ – 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తొలుత కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న …