ఉన్నత విద్యాసంస్థల్లో 14,600 ఉద్యోగాలు

న్యూఢిల్లీ (ఫిబ్రవరి 14) : కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థల్లో 14,600కు పైగా బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లోక్ సభలో వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో సభ్యుడు …

ఉన్నత విద్యాసంస్థల్లో 14,600 ఉద్యోగాలు Read More