త్వరలో 1,400 అసిస్టెంట్ పోస్టుల భర్తీ – హరీష్ రావు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 20) : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో త్వరలో 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత …

త్వరలో 1,400 అసిస్టెంట్ పోస్టుల భర్తీ – హరీష్ రావు Read More