వింబుల్డన్ – 2021 విశేషాలు మరియు విజేతల లిస్ట్
లండన్ వేదికగా జరుగుతున్న అతి పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ను వింబుల్డన్ లేదా ది ఛాంపియన్‌షిప్స్ అని పిలుస్తారు. దీనిని 1877లో ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 2020 లో కరోనా కారణంగా రద్దు చేయబడింది. ఇప్పుడు 2021 లో జరిగిన వింబుల్డన్ 134వది. …