పంచాయతీల సంఖ్య @ 13,003

హైదరాబాద్ (ఆగస్టు 09) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు …

పంచాయతీల సంఖ్య @ 13,003 Read More