
BSF JOBS : 1,284 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
న్యూడిల్లీ (ఫిబ్రవరి – 27) : భారత సరిహద్దు దళం (BSF) 1,284 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మాన్) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 1,220 పోస్టులు పురుషులకు, 64 పోస్టులు మహిళలకు కేటాయించారు. ◆ అర్హతలు : పదో తరగతి/ఐటీఐ పూర్తిచేయాలి. …