JOB ALERT : 11,409 ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 24) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 11,409 ఉద్యోగాలకు (MTS – 10,880, హవాల్దార్-529) ఆన్లైన్ దరఖాస్తు గడువును నేటితో ముగియనుంది. 26 వరకు ఫీజు చెల్లించవచ్చు. టెన్త్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. …

JOB ALERT : 11,409 ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు Read More