
10th exams : యదాతధంగా పది పరీక్షలు
హైదరాబాద్ (ఎప్రిల్ – 03) : తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం( Telugu Question Paper leak) బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. …