వందో టెస్ట్ ఆడనున్న కోహ్లీ : వంద టెస్టులు ఆడిన భారత్ క్రికెటర్స్ జాబితా
విరాట్ కోహ్లీ తన వందవ టెస్ట్ మ్యాచ్ ను ఈ రోజు మొహలీ వేదికగా శ్రీలంకతో ఆడనునున్నాడు. భారత తరపున వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 12వ ఆటగాడు కోహ్లీ. భారత్ తరపున వంద టెస్ట్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్స్. …