APPSC : అభ్యంతరాలకు 100 రుసుము

విజయవాడ (డిసెంబర్ -24) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే పరీక్షలలో ప్రాథమిక ఫలితాలు విడుదల చేసిన తరువాత ప్రాథమిక కీ మీద ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయాలన్న ప్రశ్నకు వంద రూపాయల చొప్పున చెల్లించాలని తాజాగా ఏపీపీఎస్సీ …

APPSC : అభ్యంతరాలకు 100 రుసుము Read More