గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు – సీఎం కేసీఆర్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 17) : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జీవో జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. …

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు – సీఎం కేసీఆర్ Read More