హైదరాబాద్ (డిసెంబర్ – 22) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎస్ఐటీలు, ఇతర జాతీయ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం NTA నిర్వహించే JEE MAIN 2023 పరీక్ష సిలబస్ లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు తాజా సిలబస్ ను జేఈఈ తమ వెబ్సైట్ లో పొందుపర్చింది.
- మేథ్స్ లో ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ను పూర్తిగా తొలగించారు. సెట్స్, రిలేషన్స్, స్టాటిస్టిక్స్, త్రీడైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్ పై కొంత సిలబసను కొత్తగా చేర్చారు.
- ఫిజిక్స్ లో యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్ ను తొలగించారు.
- కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో-ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రం బైనరీ మిక్చర్స్ భాగాన్ని తొలగించారు.