- 13,404 ఉద్యోగాల ప్రశ్న పత్ర సరళి మరియు పోస్టుల వారీగా సిలబస్
హైదరాబాద్ (డిసెంబర్ – 05) : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) లలో భారీగా భర్తీ చేయనున్న టీచింగ్, నాన్ టీచింగ్, ప్రైమరీ టీచర్ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన సిలబస్ (syllabus and scheme) మరియు ప్రశ్న పత్రాల స్కీమ్ ను KVS విడుదల చేసింది.
ఈ రెండు నోటిఫికేషన్ ల ద్వారా 6,414 PRT పోస్టులను మరియు 6,990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.
సిలబస్ కోసం కింద ఇవ్వబడిన pdf file డౌన్లోడ్ చేసుకోగలరు.
వెబ్సైట్ : https://kvsangathan.nic.in/announcement
Follow Us @