PARIS OLYMPICS – స్వప్నిల్ కుశాల్ కు కాంస్య పతకం

BIKKI NEWS (AUG 01) : SWAPNIL KUSHAL WON BRONZE IN PARIS OLYMPICS. భారత షూటర్ స్వప్నిల్ కుశాల్ పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య గెలుచుకున్నాడు. ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఇది మూడో పతకం. మూడు పతకాలు షూటింగ్ లోనే కావడం విశేషం.

50 మీటర్ల పురషుల రైఫిల్స్ లో స్వప్నిల్ కుశాల్ కాంస్య గెలుచుకున్నాడు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు