సురభి వాణీ దేవికి శుభాకాంక్షలు – TSMCLA అధ్యక్షుడు రహీమ్

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీ దేవికి తెలంగాణ మైనారిటీ కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సంఘం (TSMCLA – 1342) తరపున యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి ఎండీ రహీమ్, మిన్హాజ్ ఉల్ హక్, అన్సారీలు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us@