SUMMER HOLIDAYS – స్కూళ్ళకు వేసవి సెలవులు ప్రకటన

BIKKI NEWS (APR. 10) : summer holidays for schools. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు 2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులను ప్రకటించింది..

summer holidays for schools.

ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.

2025 – 26 విద్యా సంవత్సరం జూన్ 12తో ప్రారంభమవుతుందని ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు