హైదరాబాద్ (జూలై – 05) : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లోని ప్రతిభ జూనియర్ కళాశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు బోధించడానికి సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఫలితాలు ( SUBJECT ASSOCIATE jobs RESULTS) విడుదలయ్యాయి. ఫలితాలు కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి.
సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగం ఎంపిక కోసం డెమో, ఇంటర్వ్యూలను జూన్ 25వ తారీఖున నిర్వహించారు.