SUBJECT ASSOCIATE JOBS : గురుకులాల్లో 113 తాత్కాలిక టీచింగ్ ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ – 06) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్ లలో కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కళాశాలలో (ప్రతిభ కళాశాలలో) జేఈఈ‌, నీట్, ఎంసెట్ తరగతులు బోధించడానికి 113 “సబ్జెక్ట్ అసోసియేట్” లను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హతలు : పీజీ 60% పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.

సబ్జెక్టులు :
మ్యాథమెటిక్స్ – 22
ఫిజిక్స్ – 24
కెమిస్ట్రీ – 21
బోటనీ – 21
జువాలజీ – 25

◆ ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష – 100 మార్కులు
డెమో – 25 మార్కులు
ఇంటర్వ్యూ – 25 మార్కులు

◆ దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు ఫీజు : 500/-

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జూన్ – 06 – 2023

◆ దరఖాస్తు చివరి తేదీ : జూన్ – 15 – 2023

◆ రాత పరీక్ష తేదీ : జూన్ – 25 – 2023

డెమో & ఇంటర్వ్యూ తేదీ : జూన్ – 30 – 2023

పోస్టింగ్ తేదీ : జూలై – 01 – 2923 లోపు

వేతనం : 32,500/ నెలకు

◆ వెబ్సైట్ : http://mmtechies-001-site6.itempurl.com/start.html

◆ నోటిఫికేషన్ : Download Pdf