హైదరాబాద్ (జూన్ – 22) : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లోని ప్రతిభ జూనియర్ కళాశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు బోధించడానికి సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు కింద లింకును క్లిక్ చేయడం ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగం ఎంపిక కోసం డెమో, ఇంటర్వ్యూలను జూన్ 25వ తేదీన నిర్వహించనున్నారు.