Home > BUSINESS > STOCK MARKET -50 లక్షల కోట్లు ఆవిరి. కారణాలు ఇవే…

STOCK MARKET -50 లక్షల కోట్లు ఆవిరి. కారణాలు ఇవే…

BIKKI NEWS (NOV. 19) : STOCK MARKEY LOOSES 50 KAKHS CRORES. దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస నష్టాలతో గత 35 ట్రేడింగ్‌ సెషన్లలో ఏకంగా రూ.50 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ విలువ పడిపోయింది.

STOCK MARKEY LOOSES 50 KAKHS CRORES

సెప్టెంబర్‌ 27న BSE నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ. 478.93 లక్షల కోట్లుగా ఉంటే.. ఈ ననవంబర్‌ 18న అది రూ.428.67 లక్షల కోట్ల కు క్షీణించింది.

బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 8,639.24 పాయింట్లు దిగజారింది. సెప్టెంబర్‌ 27న సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హై 85,978.25 పాయింట్ల వద్ద ఉన్నది. నవంబర్ 18న 77,339 కి పడిపోయింది.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు

  • విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ
  • అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం
  • డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం
  • పేలవమైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు
  • విజృంభించిన ద్రవ్యోల్బణం
  • లాభాల స్వీకరణ దిశగా మదుపరులు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు