BIKKI NEWS (APR. 15) : STOCK MARKETS STARTED WITH HUGE PROFITS. భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి.
STOCK MARKETS STARTED WITH HUGE PROFITS
సెన్సెక్స్ 1, 579 పాయింట్స్ లాభంతో 76,837 మరియు నిఫ్టీ 469 పాయింట్స్ లాభంతో 23,298 వద్ద మంగళవారం ట్రేడ్ ప్రారంభమైంది.
ఇప్పటికే నిఫ్టీ గరిష్టంగా 23,368 పాయింట్స్ తాకింది. అలాగే సెన్సెక్స్ 76,907 పాయింట్స్ ను తాకింది.
బ్యాంకింగ్, ఐటీ షేర్ లు భారీ లాభాలలో ట్రేడ్ అవుతున్నాయి.
ట్రంప్ తన సుంకాలకు 90 రోజుల గడువు విధించడం, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలు స్టాక్ మార్కెట్ లాభాలకు కారణం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్