BIKKI NEWS ( APR. 07) : STOCK MARKET CRASH. భారత స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది సెన్సెక్స్ దాదాపు 3,300 కు పైగా పాయింట్లు, అలాగే నిస్తి నిఫ్టీ 1000 పాయింట్లు పైగా నష్టాలతో ప్రారంభమైంది.
STOCK MARKET CRASH
ట్రంప్ అంతర్జాతీయంగా టారిఫ్ దాడి మొదలుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వర్గాల్లో భయాందోళనలు మొదలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోని మదుపరులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.
సెన్సెక్స్ 71,425 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.
అలాగే నిఫ్టీ 21,743 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.
వాణిజ్యవర్గాలు స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈరోజు ను BLACK MONDAY గా అభివర్ణిస్తున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్