S.S.C. : పలు ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూడిల్లీ (మార్చి – 29) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ విభాగాలు/ శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పరీక్ష నిర్వహణ తేదీలను ప్రకటించింది.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్- 2022ను మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ తెలిపింది.

సబ్ ఇన్స్పెక్టర్(దిల్లీ పోలీస్), సీఆర్పీఎఫ్-2022(టైర్-2)ను మే 2న,

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ -2022(టైర్-2) ను జూన్ 26న

సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ -2023 జూన్ 27 నుంచి 30 వరకు,

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్- 2023(టైర్-1)ను జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు SSC ప్రకటన చేసింది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @