న్యూడిల్లీ (జూన్ – 30) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాప్ (నాన్ టెక్నికల్) (MTS JOBS) మరియు హవల్దార్ (HAVLADAR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. (Multi tasking staff and halvladar recruitment by ssc)
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్
◆ దరఖాస్తు గడువు : జూలై 21 – 2023
◆ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : జూలై 26 నుంచి 27వ తేదీ వరకు
◆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తేదీ : సెప్టెంబర్ 2023లో
◆ పోస్టుల సంఖ్య :
MTS : 1198
హవల్దార్ :- 360
◆ వయోపరిమితి : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య (హవల్దార్ సి బి ఐ సి) ఆగస్టు – 01 – 2023 నాటికి
◆ విద్యా అర్హతలు : పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా సమాన పరీక్ష పాసై ఉండాలి.
◆ దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ లకు ఫీజు లేదు)
◆ పరీక్ష విధానము : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
సెషన్ – 1 పరీక్షలో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్.
సెషన్ – 2 లో జనరల్ ఎవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్
రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF