SSC JOBS – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 2423 ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 04) : STAFF SELECTION COMMISSION 2423 JOBS NOTIFICATION. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా 2,423 ఉన్న గ్రూప్ సి మరియు డి పోస్టుల భర్తీ కోసం స్టాప్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.

STAFF SELECTION COMMISSION 2423 JOBS NOTIFICATION

అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

వయోపరిమితి : పోస్టును అనుసరించి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల వారీగా సడలింపు ఉంటుంది.

ఫీజు : 100/-

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 23 వరకు ఉంది. ఫీజు చెల్లించడానికి గడువు జూన్ 24 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఎడిట్ అవకాశం : జూన్ 28 – 30 వరకు

పరీక్ష విధానం : 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. 0.50 నెగిటివ్ మార్కింగ్ కలదు.

జనరల్ ఇంటిలిజెన్స్ – 25 (50)
జనరల్ ఎవేర్‌నెస్ – 25 (50)
క్వాంటీటేటీవ్ ఆప్టిట్యూడ్ – 25 (50)
ఇంగ్లీషు లాంగ్వేజ్ – 25 (50)

పరీక్ష తేదీలు : జులై 24 నుండి ఆగస్టు 4 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్సైట్ : https://ssc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు