హైదరాబాద్ (జూలై -22) : STAFF SELECTION COMMISSION 1,876 Sub Inspector Jobs కి నోటిఫికేషన్ జారీ చేసింది. BSF, CISF, CRPF, ITBP, SSB, ఢిల్లీ పోలీస్ విభాగాలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
◆ అర్హతలు : ఏదేని డిగ్రీ
◆ దరఖాస్తు ఫీజు : 100/- (SC,ST, WOMEN, EX – SERVICEMEN లకు ఫీజు లేదు)
◆ వేతనం : 35,400/- – 1,12, 400/-
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
◆ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, శారీరక ధారుడ్య పరీక్షలు, ,హమెడికల్ ఎగ్జామినేషన్
ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ దరఖాస్తులు గడువు : జూలై – 22 నుండి ఆగస్టు 15 – 2023వరకు
◆ దరఖాస్తు సవరణ తేదీ : ఆగస్టు 16 & 17 – 2023
◆ CBRT పరీక్ష తేదీ : అక్టోబర్ – 2023