STAFF NURSE JOBS : ప్రభుత్వ హస్పిటల్ లో ఉద్యోగాలు

కాకినాడ (జూన్ – 23) : కాకినాడలోని ప్రభుత్వ సర్వజన హస్పిటల్ 97 స్టాఫ్ నర్స్ పోస్టుల భ‌ర్తీకి (STAFF NURSE JOBS) సూపరింటెండెంట్ కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

అర్హతలు : జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

◆ దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌లో

◆ దరఖాస్తు గడువు : జూన్ 30వ తేదీ వ‌ర‌కు.

◆ దరఖాస్తు ఫీజు : రూ.400/-. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200/-)

వ‌యోపరిమితి : 42 సంవత్సరాల లోపు ఉండాలి.

◆ ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ద్వారా

◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : దరఖాస్తులను పోస్టు ద్వారా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001 అడ్ర‌స్‌కు పంపించాలి.

◆ వెబ్‌సైట్ : https://eastgodavari.ap.gov.in/