హైదరాబాద్ ( జనవరి – 28) : తెలంగాణ రాష్ట్రంలో 7,094 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను తెలంగాణ వైద్య ఆరోగ్య రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల (STAFF NURSE JOBS FINAL RESULTS LINK ) చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్ట్, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లను అందుబాటులో ఉంచింది.
మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ లో 5,204 పోస్టులను ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 1,890 పోస్టులను అదనంగా జత చేయడంతో మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక కానున్నారు.