BIKKI NEWS (DEC. 17) : SSC STENOGRAPHER EXAM KEY and RESPONSE SHEETS. స్టాప్ సెలక్షన్ కమిషన్ 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 10, 11 వ తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్స్ ను విడుదల చేసింది. కింద ఇవ్వబడును లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SSC STENOGRAPHER EXAM KEY and RESPONSE SHEETS
అభ్యర్థులు రోల్ నెంబర్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసి కీ మరియు రెస్పాన్స్ షీట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొత్తం 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
SSC STENOGRAPHER EXAM KAY and RESPONSE SHEET
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్