హైదరాబాద్ (జూన్ – 28) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ నిర్వహించిన పరీక్ష యొక్క ఆన్సర్ కీని (SSC MTS ANSWER KEY 2023 direct link )విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. జవాబు కీ మరియు రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా కీ ను చెక్ చేసుకోవచ్చు.
అభ్యంతరం దాఖలు చేయడానికి చివరి తేదీ 4 జూలై 2023. ఏదైనా సమాధానంపై అభ్యంతరాన్ని దాఖలు చేయడానికి రూ. 100 రుసుమును సమర్పించాలి.