SSC MTS RESULTS LINK : ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) దేశంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవల్దార్ (CBIC & CBN) పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు (ssc mts and havaldhar results 2023) విడుదల చేశారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి.

3,105 పోస్టులకు మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు రెండు దశల్లో పరీక్షలు జరిగాయి. హవల్దార్ పోస్టులకు ఎంపికైన వారికి PET/PST టెస్టు త్వరలో జరగనుంది.

SSC MTS, HAVALDHAR RESULTS