JOBS : 1,351 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (జూలై – 27) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ పరిధిలో 1,351 జూనియర్ ఇంజినీర్ (గ్రూప్ – B) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. (SSC JUNIOR ENGINEER JOBS NOTIFICATION 2023)

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి పలు శాఖాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 16 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూలై 26 నుండి ఆగస్టు 16 వరకు

◆ పరీక్ష తేదీ : అక్టోబర్ లో

◆ పోస్టు వివరాలు : జూనియర్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (మెకానికల్ & ఇంజనీరింగ్)

◆ విద్యార్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి.

◆ వయోపరిమితి : పోస్టును అనుసరించి గరిష్టంగా 30 లేదా 32 సంవత్సరాల ను కలిగి ఉండాలి. ( రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 100/- (SC, ST, WOMEM, EX-SERVICEMAN లకు ఫీజు లేదు)

◆ నోటిఫికేషన్ & సిలబస్ : pdf file

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/