SSC JOBS : ముగుస్తున్న 1,351 J.E. ఉద్యోగాల దరఖాస్తు గడువు

హైదరాబాద్ (ఆగస్టు – 16) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ పరిధిలో 1,351 జూనియర్ ఇంజినీర్ (గ్రూప్ – B) ఉద్యోగాల భర్తీ (ssc junior engineer jobs application dare ends today) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి పలు శాఖాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టు వివరాలు జూనియర్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (మెకానికల్ & ఇంజనీరింగ్)

పరీక్షను అక్టోబర్ లో నిర్వహించనున్నారు. విద్యార్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి.

వయోపరిమితి పోస్టును అనుసరించి గరిష్టంగా 30 లేదా 32 సంవత్సరాల ను కలిగి ఉండాలి. ( రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 100/- (SC, ST, WOMEM, EX – SERVICEMAN లకు ఫీజు లేదు)

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/