SSC JOB CALENDAR 2025 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్

BIKKI NEWS (MAY 09) : SSC JOB CALENDAR 2025. స్టాప్ సెలక్షన్ కమిషన్ 2025 – 26 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. మొత్తం 20 రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లను ఈ సంవత్సరంలో జారీ చేయనుంది.

SSC JOB CALENDAR 2025.

ఉద్యోగ ప్రకటన తేదీ, దరఖాస్తు గడువు, పరీక్ష తేదీలతో కూడిన ఈ జాబు క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్ క్యాలెండర్ లోని పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పద్ధతిలోని నిర్వహించనున్నారు.

జాబ్ క్యాలెండర్ ను పొందడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

SSC JOB CALENDAR 2025 PDF FILE LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు