Home > LATEST NEWS > GD CONSTABLE RESULTS – SSC జీడీ కానిస్టేబుల్ ఫలితాలు

GD CONSTABLE RESULTS – SSC జీడీ కానిస్టేబుల్ ఫలితాలు

BIKKI NEWS (JUNE 17) : SSC GD CONSTABLE RESULTS. స్టాప్ సెలక్షన్ కమిషన్ కేంద్రంలోని వివిధ సాయుధ బలగాలైన సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లలో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రాత పరీక్ష మూడో దశ ఫలితాలను విడుదల చేసింది.

SSC GD CONSTABLE RESULTS

ఎస్ఎస్‌సీ జిడి కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు పొందవచ్చు.

దేశవ్యాప్తంగా 25.21 లక్షల మంది అభ్యర్థులు ఈ రాత పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే రెండు దశల పరీక్ష ఫలితాలను విడుదల చేయగా నేడు మూడో దశ ఫలితాలను విడుదల.

SSC GD CONSTABLE RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు