హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 50,187 కానిస్టేబుల్(జీడీ) పోస్టుల తుది ఫలితాలను.(SSC GD CONSTABLE FINAL RESULTS RELEASED) ఈరోజు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మార్కులను చెక్
చేసుకోవచ్చు. జులైలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలు అక్టోబర్ 4 వరకు
అందుబాటులో ఉండనున్నాయి.