SSC GD CONSTABLE MEDICAL TEST HALL TICKETS

హైదరాబాద్ (జూలై – 07) : SSC GD CONSTABLE Documents Verification (DV) Departmental Medical Examination (DME) కు సంబంధించిన హల్ టికెట్లు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులకు జూలై 17 నుండి DV/ DME పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1.64 లక్షల మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు..

ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థులు వివిధ సాయుధ బలగాల దళాలలో ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

హాల్ టికెట్లు లేకుండా అభ్యర్థులను DV/DME లకు అనుమతించరు.

SSC GD CONSTABLE DV/DME HALL TICKETS