CHSL TIER – 1 – RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (మే – 19) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2022 టైర్-1 ఫలితాలను (CHSL TIER – 1 – 2022 RESULTS ) విడుదల చేసింది. జూన్ 26వ తేదీన టైర్-2 పరీక్ష జరగనుంది.

మార్చి 9 నుంచి 21వ తేదీ వరకు CBT పద్దతిలో పరీక్షలు నిర్వహించగా.. 40వేల మంది అర్హత సాధించారు.

జనరల్ అభ్యర్థులకు 157.72 కటాఫ్ .మార్కులను నిర్ణయించగా.. OBCలకు 153.25, EWS వారికి 151.02 మార్కులుగా నిర్ణయించారు.

SSC – CHSL TIER – 1 – 2022 – RESULTS