SSC CHSL TIER – 1 RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 28) : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని 1,762 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (SSC CHSL 2023 TIER 1 RESULTS) పరీక్ష టైర్-1 ఫలితాలు విడుదలయ్యాయి.

LDC/JSA పోస్టులకు 17,495 మంది, DEO పోస్టులకు 2,061 మంది క్వాలిఫై అయ్యారు. వీరికి టైర్-2 పరీక్ష నవంబర్ 2న నిర్వహిస్తారు.

SSC CHSL 2023 TIER – 1 RESULTS LINK